Press Release
Kadapa, Chittoor and Nellore districts are likely to receive heavy rains in the next 48 hours. People should be alert
రానున్న 48 గంటలు కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనీ విజ్ఞప్తి.
బత్తులవారి మామిడి తోట సమీపాన ఉన్న వర్షం నీటి నిల్వ వద్దకు చిన్న పిల్లలు ఎవరు వెళ్లకుండా చూసుకోవాలని విజ్ఞప్తి
Post a Comment